Max Life Work From Home Jobs 2022 :
Work from home Jobs, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపనీ అయినటువంటి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కేవలం ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా కస్టమర్ సర్వీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం ఇంటర్ అర్హతగా ప్రకటించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అర్హులవుతారు. ఇంటి నుండి ఉద్యోగం చేసే మరో మంచి అవకాశం. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ వాట్సాప్ గ్రూప్ |
Max life insurance Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
1. కరెంట్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
2. తిరుపతి ఐఐటీ నందు జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
3. జిల్లా కోర్టులలో 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలు | క్లిక్ హియర్ |
4. అమెజాన్ నందు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ | క్లిక్ హియర్ |
5. ఆంధ్రా బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
6. జిల్లా కోర్టులలో భారీగా జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
7. ఎస్ఎస్సి 24,369 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
8. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
9. Driver Jobs, లైట్ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
10. 10th అర్హతతో టెలికాం డిపార్ట్మెంట్ నందు ఉద్యోగాలు | క్లిక్ హియర్ |
11. 10th పాసైతే చాలు సొంత జిల్లాలో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు | క్లిక్ హియర్ |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- పుట్టిన తేదీ రుజువు
- ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 01, 2022
- దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 15, 2022
Max Life Insurance Vacancy 2022 :
- కస్టమర్ సపోర్ట్ అసిస్టెంట్
విద్యార్హతలు :
ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Max Life Insurance Recruitment 2022 Apply Online :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 01, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 15, 2022 |
అప్లై ఆన్ లైన్ లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Ok
Please sir give me job sir iam intrested
I NEED JOB