10th అర్హతతో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ నందు అటెండర్ ఉద్యోగాలు భర్తీ

SAMEER Recruitment 2022 :

ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో భాగంగా సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా అటెండర్, లోయర్ డివిజనల్ క్లర్క్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్వాట్సాప్ గ్రూప్
Job updates
20221104 214243 1
Work from home jobs

SAMEER Job Vacancies 2022 :

 • మల్టి టాస్కింగ్ స్టాఫ్ (అటెండర్)
 • లోయర్ డివిజనల్ క్లర్క
 • డ్రైవర్

SAMEER Notification 2022 Eligibilty :

వయస్సు : ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు ఈ క్రింది వయస్సు కలిగి ఉండాలి

• 25 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

మల్టి టాస్కింగ్ స్టాఫ్ :

 • గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుండి 12వ ఉత్తీర్ణత.
 • కంప్యూటర్ నందు ఇంగ్లీషులో 35 wpm లేదా హిందీలో 30 wpm టైపింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి.
 • కంప్యూటర్ నందు ఆపరేషన్‌లో ప్రావీణ్యం

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

లోయర్ డివిజనల్ క్లర్క్ :

 • గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.

డ్రైవర్ :

 • గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుండి 12వ ఉత్తీర్ణత.
 • చెల్లుబాటు అయ్యే లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
 • ప్రమాద రహిత రికార్డు మరియు వాహనానికి చిన్న మరమ్మతులు చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.

జీత భత్యాలు :

 • లోయర్ డివిజనల్ క్లర్క్ – పే మ్యాట్రిక్స్‌ లెవెల్ 2 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 19,900/- లభిస్తుంది, అలాగే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.
 • డ్రైవర్ – పే మ్యాట్రిక్స్‌ లెవల్ 2 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 19,900/- లభిస్తుంది, అలాగే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.
 • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – పే మ్యాట్రిక్స్‌ లెవల్ 1 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 18,000/- లభిస్తుంది, అలాగే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.
SAMEER Recruitment 2022 Eligibility :
 • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
 • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
 • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
 • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
 • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
 • Registrar, Society for Applied Microwave Electronics Engineering & Research (SAMEER), IIT Campus, Powai, Mumbai 400076.
 • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

 • ఇటీవలి ఫోటో
 • సంతకం
 • ID ప్రూఫ్
 • పుట్టిన తేదీ రుజువు
 • ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్
 • విద్యార్హత పత్రాలు
 • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
 • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్

దరఖాస్తు ఫీజు :

 • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
 • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

 • దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 01, 2022
 • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 30, 2022
SAMEER Recruitment 2022 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 30, 2022
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Agriculture jobs

3 thoughts on “10th అర్హతతో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ నందు అటెండర్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment