10th పాస్ తో భారీగా AMD ఆఫీసులలో ప్రభుత్వ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు భర్తీ

AMD Recruitment 2022 :

AMD సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు, కేవలం 10వ తరగతి పాసైతే చాలు మంచి నోటిఫికేషన్ విడుదలైంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ మరియు రిసెర్చ్ దేశవ్యాప్తంగా ఉన్న డీఏఈ యూనిట్లలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్వాట్సాప్ గ్రూప్
Jobalertsadda
20221102 230551
10th pass jobs

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – అక్టోబర్ 29, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 17, 2022

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

AMD Recruitment 2022 Vacancies :

  • జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్ (జేటీవో) – 09 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏఎస్‌వో) – 38 పోస్టులు
  • సెక్యూరిటీ గార్డు – 274 పోస్టులు

AMD Notification 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

జతపరచవలసిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (PDF ఫార్మ్యాట్).
  • పుట్టిన తేదీ రుజువు (PDF ఫార్మ్యాట్).
  • ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF ఫార్మ్యాట్).
  • విద్యా సర్టిఫికెట్లు అనగా సంబంధిత ఎదుకేషనల్ సెర్టిఫికెట్స్(PDF ఫార్మ్యాట్).
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లేదా జాబ్ ఆఫర్ లెటర్ (PDF ఫార్మ్యాట్).
  • ఫారం-16/ జీతం స్లిప్ (PDF ఫార్మ్యాట్).

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 200/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 100/-
AMD Security Guard Notification 2022 Eligibility :

అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

సెక్యూరిటీ గార్డ్ :

ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.

AMD Recruitment 2022 Apply Online Links :
వయస్సు• 27 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 200/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 100/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 29, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 17, 2022
వేతనం రూ 25,500 /-
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Agriculture jobs

Leave a Comment