OLA Internship 2022 :
OLA ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లో చేర్చుకునే విధంగా ఓల సంస్థ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
OLA Off Campus Drive 2022 :
పోస్టులు | • OLA ఇంటర్న్షిప్ |
వయస్సు | • 40 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • ఐటీఐ లేదా డిప్లొమా లేదా బియస్సి లేదా బీటెక్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Latest Govt Jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
మరిన్ని ఉద్యోగాలు | • వ్యవసాయ శాఖ నందు సొంత ప్రాంతాలలో పోస్టింగ్ గల నోటిఫికేషన్ • పోస్టల్ శాఖలో భారీగా 10thతో ఉద్యోగాలు • 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు • ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 28, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మే 30, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | • ట్రైనింగ్ – రూ 15,200/- • ట్రైనింగ్ తరువాత – రూ 30,000/- |

OLA Intern Recruitment 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
I have completed intermediate
Before Iam working in Oman airport 5 years of experience in team leader can I apply this job
Yah You can…
Location
All over India
How apply for this job
By online only
I have completed diploma in hotel management and catering sceince also have experience in 3 years in continental kitchen can I apply this post
Ha u can
After clicking on the link it showing that, the is over for application
Ha Last date over
What is the last date of apply