సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నందు 10th తో ఉద్యోగాలు

SCR Recruitment 2022 Notification :

SCR ( సౌత్ సెంట్రల్ రైల్వే ) సికింద్రాబాద్ ప్రధాన కేంద్రగా గల సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని లాలాగూడ నందు గల సెంట్రల్ హాస్పిటల్, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 10వ తరగతి పూర్తైన వారికి చాలా మంచి అవకాశం కలదు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

కేంద్రప్రభుత్వ ఉద్యోగాల కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Job alerts zone

SCR Hospital Assistant Recruitment 2022 :

పోస్టులు • హాస్పిటల్ అసిస్టెంట్ – 20
వయస్సు• 33 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 10వ తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway Jobs2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలువ్యవసాయ శాఖ నందు సొంత ప్రాంతాలలో పోస్టింగ్ గల నోటిఫికేషన్
పోస్టల్ శా.ఖలో భారీగా 10thతో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 31, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 04, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 18,000 /-
Jobalertsadda

South Central Railway Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Railway jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

3 thoughts on “సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నందు 10th తో ఉద్యోగాలు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top