ICICI బ్యాంకులలో జస్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగాల భర్తీ

ICICI Phone Banking Officer Notification 2022 :

ICICI బ్యాంక్ నందు ఖాళీగా ఉన్న ఫోన్ బ్యాంకింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లొకేషన్స్ గా తెలియజేసారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertszone

ICICI Bank Jobs Recruitment 2022 :

పోస్టులు • ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తైన వారు అర్హులు.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Latest Govt Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖ నందు సొంత ప్రాంతాలలో పోస్టింగ్ గల నోటిఫికేషన్
పోస్టల్ శాఖలో భారీగా 10thతో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 20, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 15, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం రూ 25,000 /-
Jobalertszone
20220519 162755
ICICI Careers

ICICI Bank Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంద్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

8 thoughts on “ICICI బ్యాంకులలో జస్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగాల భర్తీ”

Leave a Comment