YSR సంచార పశు వైద్యశాల నందు 10th అర్హతతో ఉద్యోగాలు

AP AHD Recruitment 2022 :

వైఎస్సాఆర్ పశు సంచార వైద్యశాలకు సంబంధించి 1962 కాల్ సెంటర్లోని వివిధ విభాగాల్లో పని చేసేందుకు అర్హులగా గల అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వైద్యులు, పారావేట్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ అర్హులవుతారు. రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Job alert zone

AP Animal Husbandry Recruitment 2022 :

పోస్టులు వైద్యులు, పారావేట్, డ్రైవర్
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• వైద్యులు – బ్యాచిలర్ ఆఫ్ వేటరినరి సైన్స్
• పారావేట్ – డిప్లొమా ఇన్ వేటరినరి సైన్స్

• డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
దరఖాస్తు విధానం బయో డేటా ఫామ్ ను పూర్తి చేసుకొని తగిన అర్హతలు పత్రాలతో ఇంటర్వ్యూ కెళ్తే సరిపోతుంది
మరిన్ని ఉద్యోగాలుఅంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖ నందు సొంత ప్రాంతాలలో పోస్టింగ్ గల నోటిఫికేషన్
పోస్టల్ శా.ఖలో భారీగా 10thతో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీమే 31, 2022
ఇంటర్వ్యూ వెన్యూజీవీకే కార్యాలయం, గొల్లపూడి వన్ సెంటర్, కంచికచర్ల
ఎంపిక విధానంఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం పోస్టును బట్టి వేతనం
సంప్రదించండి9490088953
telugu jobs
20220531 075351
AP Govt Jobs | TS Govt Jobs

AP AHA Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంద్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment