SBI లో ఇంటర్ అర్హతతో బిజినెస్ కరస్పాండెంట్ ఉద్యోగాలు భర్తీ

SBI Business Correspondent Recruitment 2022 :

SBI బ్యాంక్ గ్రామీణ ప్రాంతాలలో కూడా తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు గాను SKILL INDIA ఆధ్వర్యంలో బిసినెస్ కరెస్పాన్డెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సొంత గ్రామాలలో వుంటూ జాబ్ చేసుకునే మరో మంచి అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertsadda

SBI BC Recruitment 2022 :

పోస్టులు • బిసినెస్ కరెస్పాన్డెంట్ – 103
వయస్సు• 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. SSC MTS Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలు20,000 ఉద్యోగాల నోటిఫిక్షన్స్
SSC 10th అర్హతతో 10వేల ఉద్యోగాలు భర్తీ
ఎయిర్ పోర్ట్టులలో 10th అర్హతతో ఉద్యోగాలు
ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 03, 2022
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
ఎంపిక విధానంఇంటర్వూ
వేతనం రూ 7,000 /- నుండి రూ 15,000
Jobalertsadda
20220419 140821
SBI Recruitment 2022

SBI BC Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment