గ్రామీణాభివృద్ధి అధికారి ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ పాసైతే చాలు

DSRVS Recruitment 2022 : కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని DSRVS డిజిటల్ శిక్షా రోజగర్ వికాస్ సంస్థాన్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ARDO అసిస్టెంట్ రూరల్ డవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా …

గ్రామీణాభివృద్ధి అధికారి ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ పాసైతే చాలు Read More »