జిల్లా కో ఆర్డినేటర్ సెంటర్ లో జాబ్స్ | Telugujobalerts

ఆల్కహాల్ అండ్ డ్రగ్ మరియు అడిక్షన్ సెంటర్ సిహెచ్‌సి, వెస్ట్ గోదావరి నందు ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్, వార్డ్ బాయ్ మరియు వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
అమెజాన్ లో భారీగా ఉద్యోగ మేళా
ఇంటర్ తో ఫ్లిప్ కార్ట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07
◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్

AP Govt Job Updates in Telugu :

పోస్టులు ‌డేటా ఎంట్రీ ఆపరేటర్, వార్డ్ బాయ్, కౌంసలర్, నర్సులు
ఖాళీలు09
వయస్సు42 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు● డేటా ఎంట్రీ ఆపరేటర్ – గ్రాడ్యుయేట్
● వార్డ్ బాయ్ – 10వ తరగతి
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 09, 2021
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 15, 2021
ఎంపిక విధానంమెరిట్, ఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-

AP Govt Job Updates in Telugu Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
AP Govt Jobs Recruitment 2021

గమనిక : అందరికి శుభాభినందనలు, Jobalertszone ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ ను ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.

20210913 194016
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

4 thoughts on “జిల్లా కో ఆర్డినేటర్ సెంటర్ లో జాబ్స్ | Telugujobalerts”

Leave a Comment