SSC 9500 పోస్టులతో భారీ నోటిఫికేషన్

SSC CGL Recruitment 2021 Notification :

SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రల వారు అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

SSC Recruitment 2021 Notification Full Details :

పోస్టులు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ / సూపరింటెండెంట్ , ఇన్స్పెక్టర్ ( సెంట్రల్ ఎక్సైజ్ ), ఇన్స్పెక్టర్ ( ప్రివెంటివ్ ఆఫీసర్ ), ఇన్స్పెక్టర్ ( ఎగ్జామినర్ ), అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్ట్స్, డివిజనల్ అకౌంట్స్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, అకౌంటెంట్ / జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్
ఖాళీలు9500
Read Moreకంటోన్మెంట్ బోర్డులో 10th తో ఉద్యోగాలు
వయస్సు30 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుఅసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ | అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ –
> డిగ్రీ పూర్తిచేసి, చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ & మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లేదా కంపెనీ సెక్రటరీ లేదా ఎంకాం లేదా ఎంబీఏ ( ఫైనాన్స్ ) లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి
• జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ –
> 60% మార్కులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
> 10 + 2 లో మేథమేటిక్స్ సబ్జెక్టుగా చదివి ఉండాలి లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టుగా పాసైన వారు కూడా అర్హులు > మిగిలిన అన్ని పోస్టులకూ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు .
నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
Read More10th తో వ్యవసాయ శాఖలో భారీ నోటిఫికేషన్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 24, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 25, 2021
ఎంపిక విధానంటైర్ – 1, టైర్ – 2, టైర్ – 3, టర్ – 4 రాతపరీక్ష ల ద్వారా ఎంపిక ఉంటుంది.
వేతనం రూ 45,000 /-
Jobalertszone

SSC Recruitment 2021 Online Apply Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211224 203716
SSC Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

10 thoughts on “SSC 9500 పోస్టులతో భారీ నోటిఫికేషన్”

Leave a Comment