APSFC Recruitment | కార్పొరేషన్ పరిధిలో ఉద్యోగాలు

APSFC Recruitment 2021 Notification Full Details :

APSFC ( ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ) నుండి ఖాళీగా కల ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి వున్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

APSFC Recruitment 2021 Notification Full Details :

పోస్టులు అసిస్టెంట్ మేనేజర్
ఖాళీలు20
వయస్సు34, 45 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు,
BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
Read Moreవ్యవసాయ శాఖలో 10th తో ఉద్యోగాలు
విద్యార్హతలు• పోస్టును బట్టి సంబంధిత విభాగంలో లా, పోస్టు గ్రాడ్యుయేషన్ , బీ.టెక్ , సీఏ / సీఎంఏ / ఎంబీఏ / పీజీడీఎం ఉత్తీర్ణత.
• సంబంధిత పనిలో అనుభవం , కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.
• నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Read Moreడ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1003/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 590/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 24, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 19, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష / ఇంటర్వ్యూ
వేతనం రూ 35,000 /-
Jobalertszone

APSFC Recruitment 2021 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211224 074548
APSFC Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “APSFC Recruitment | కార్పొరేషన్ పరిధిలో ఉద్యోగాలు”

Leave a Comment