GMRC Recruitment 2022 | మెట్రో రైల్వేలో ఉద్యోగాలు భర్తీ

GMRC Recruitment 2022 Notification :

గుజరాత్ మెట్రో రైల్వే శాఖకు గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ (GMRC) నందు ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా స్టేషన్ కంట్రోలర్, ట్రైన్ ఆపరేటర్, కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్ మరియు మెంటేనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

GMRC Recruitment 2022 Full Details :

పోస్టులు • స్టేషన్ కంట్రోలర్ / ట్రైన్ ఆపరేటర్ – 71
• కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్ – 11
• జూనియర్ ఇంజినీర్ – 3
• మెంటేనర్ – 33
ఖాళీలు118
వయస్సు28 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
Read MoreAP ఆర్థిక శాఖలో ఉద్యోగాలు భర్తీ
విద్యార్హతలుస్టేషన్ కంట్రోలర్ / ట్రైన్ ఆపరేటర్ – డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్,
కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్ – సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేట్
జూనియర్ ఇంజినీర్ – డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్
మెంటేనర్ – 10వ తరగతి తో పాటు ఐటీఐ
నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Read More9500 పోస్టులతో SSC భారీ నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 150/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 24, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 21, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనం పోస్టును బట్టి వేతనం లభిస్తుంది
Jobalertszone
20211226 081422
GMRC Recruitment 2022

GMRC Recruitment 2021 Online Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

5 thoughts on “GMRC Recruitment 2022 | మెట్రో రైల్వేలో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment