APMS Teaching Jobs Recruitment 2022 :
APMS ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం 13 జిల్లాలోని మోడల్ స్కూల్ సొసైటీ నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
AP Model School Teacher Jobs Recruitment 2022 :
పోస్టులు | ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ |
ఖాళీలు | TGT – 71 , PGT – 211 |
వయస్సు | 44 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని ఉద్యోగాలు | జూట్ కార్పొరేషన్ లో ఇంటర్ తో ఉద్యోగాలు |
విద్యార్హతలు | • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు – బ్యాచిలర్ డిగ్రీ తో పాటు బియిడి ఉత్తీర్ణత • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ – పోస్ట్ గ్రాడ్యుయేట్ తో పాటు బియిడి ఉత్తీర్ణత • నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | SSC నుండి 9500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
మరిన్ని ఉద్యోగాలు | అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 03, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 07, 2022 |
ఎంపిక విధానం | మెరిట్ |
వేతనం | రూ 30,000 /- |
APMS Recruitment 2021 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
విశాఖపట్నం జిల్లా
పద్మనాభం మండలం
రెడ్డి పల్లి హగ్రహరం
అలబాని, సూరిబాబు
9177670144
9381373054