Private Jobs 2023 తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

20230331 114050

Private Jobs 2023 : తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా అదీని రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ప్రైవేట్ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారా అయితే జస్ట్ ఇంటర్ అర్హతతో టెక్ మహీంద్రా భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దాదాపు 2000 వాయిస్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను … Read more

Amazon WFH Jobs 2023 అమెజాన్ నుండి పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

20230128 200903

Amazon WFH Jobs 2023 : Amazon పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెతుకుతున్నారా అయితే, అమెజాన్ వారికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా సెల్లింగ్ పాట్నర్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా … Read more

HDFC బ్యాంకు నుండి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20221123 122248

HDFC Bank Jobs Recruitment 2022 : HDFC బ్యాంక్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ తో క్రెడిట్ కార్డ్ కలెక్షన్ చేయుటకు కస్టమర్ ఎక్జిక్యూటిప్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 18 నుండి ప్రారంభమైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఇంటర్వ్యూ … Read more

Max Life నందు కెవలం ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

20221104 075049

Max Life Work From Home Jobs 2022 : Work from home Jobs, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపనీ అయినటువంటి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కేవలం ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా కస్టమర్ సర్వీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం ఇంటర్ అర్హతగా ప్రకటించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ … Read more

Amazon నందు ఇంటర్ తో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ నోటిఫికేషన్

20220921 122950

Amazon Recruitment 2022 : అమెజాన్ నుండి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా భారీ స్థాయిలో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం ఇంటర్ విద్యార్హత కలిగి ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇంటి నందు ఉండే జాబ్ చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు తెలంగాణ వాళ్లిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more

Amazon నందు ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీ

Amazon SDS Recruitment 2022 : Amazon షిప్పింగ్ & డెలివరీ సపోర్ట్ అసోసియేట్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ వారందరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు, అలానే ఐటీఐ పూర్తైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు, స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. #APGovtJobs | #TSGovtjobs … Read more

అమెజాన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ | Amazon SPS Jobs 2022

20220414 145345

Amazon SPS Jobs 2022 Recruitment : ఆన్ లైన్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సెల్లింగ్ పార్ట్నర్ ఉద్యోగాలను భర్తీ చేసియుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఆన్ లైన్ నిర్వహించడం … Read more

Amazon నందు ఇంటర్ తో తెలుగు కస్టమర్ కేర్ ఉద్యోగాలు | ఫ్రీ ల్యాప్టాప్

20220212 055227

Amazon Customer Support Recruitment 2022 : Amazon ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, హైదరాబాద్ నందు కేవలం ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా తెలుగు వాయిస్ ప్రాసెస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర సంస్థ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. … Read more

Amazon లో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు | Jobalertszone

20220201 083525

Amazon jobs work from home 2022 : Amazon ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నుండి కేవలం ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా … Read more

WFH Jobs 2022 | అమెజాన్ ప్రైమ్ లో ఉద్యోగాలు భర్తీ

20220123 080426

work from home jobs amazon 2022 : Amazon Work From Home Jobs అమెజాన్ ప్రైమ్ వీడియో ఆపరేషన్స్ చేయుటకు గాను డిజిటల్ కంటెంట్ అసోసియేట్ పోస్టులను Amazon ఇండియా భర్తీ చేయనున్నారు. చెన్నై లొకేషన్, ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గా చెప్పుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అలానే ఏపి మరియు టీఎస్ అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా … Read more