WFH Jobs 2022 | అమెజాన్ ప్రైమ్ లో ఉద్యోగాలు భర్తీ

work from home jobs amazon 2022 :

Amazon Work From Home Jobs అమెజాన్ ప్రైమ్ వీడియో ఆపరేషన్స్ చేయుటకు గాను డిజిటల్ కంటెంట్ అసోసియేట్ పోస్టులను Amazon ఇండియా భర్తీ చేయనున్నారు. చెన్నై లొకేషన్, ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గా చెప్పుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అలానే ఏపి మరియు టీఎస్ అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. work from home amazon prime

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

Amazon Prime work from home jobs 2022

పోస్టులు డిజిటల్ కంటెంట్ అసోసియేట్
కంపనీAmazon
వయస్సు35 ఏళ్ల వయస్సు మించరాదు.
మరిన్ని ఉద్యోగాలునవోదయ విద్యాలయ సమితిలో 10th తో అటెండర్ ఉద్యోగాలు
విద్యార్హతలు• డిగ్రీ పూర్తైన వారు అర్హులు.
• మంచి కమ్యూనికేషన్
• 0-3 సంవత్సరాల పని అనుభవం.
• కంప్యూటర్ యొక్క సౌండ్ పరిజ్ఞానం (MS ఆఫీస్ సంబంధిత నైపుణ్యాలు).
• Microsoft Excel పరిజ్ఞానం తప్పనిసరి (vlookup, pivot, ప్రాథమిక సూత్రం & షార్ట్‌కట్ కీలలో పరిజ్ఞానం)
• ప్రాథమిక విశ్లేషణాత్మక మరియు తార్కిక రీజనింగ్ నైపుణ్యాలు వీడియో కేటలాగ్ నాణ్యత కోసం కంటెంట్‌కు సంబంధించిన వివిధ విధులను నిర్వహించండి.
• Firestick, Fire TV, Apple TV, Roku TV మొదలైన పరికరాలపై అవగాహన
• నోట్ – అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుజలశక్తి శాఖలో డ్రైవర్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలుపోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ 2022
దరఖాస్తు ఫీజుఎటువంటి ఫీజు ఎవ్వరికీ పే చేయవద్దు
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 18, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 10, 2022
ఎంపిక విధానంఆన్ లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
Jobalertszone

Amazon Prime Jobs 2022 Apply Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Amazon Prime Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top