Railway ALP Jobs 2024 రైల్వేశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
Railway ALP Jobs 2024 : రైల్వేశాఖలో దేశవ్యాప్తంగా గల అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా గల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి … Read more