YSR Village Clinic Notification 2023-24 వైయస్సార్ గ్రామీణ ప్రభుత్వ ఆసుపత్రులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

YSR Village Clinic Notification 2023-24 :

DME ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా గల వైయస్సార్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్నటువంటి MLHP ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 76 MLHP పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు, అయితే ఈ ఖాళీలను అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240112 065321

YSR Health Clinic Notification Vacancy 2023 :

వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 76 ఖాళీలు కలవు. జోన్ల వారీగా పోస్టులను గమనిద్దాం.

  • జోన్-1 : 21 పోస్టులు
  • జోన్-2 : 15 పోస్టులు
  • జోన్-3 : 32 పోస్టులు
  • జోన్-4 : 08 పోస్టులు

YSR Village Health Clinic Notification 2023 Eligibility :

వయోపరిమితి :

Arogyamithra Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Arogya Mithra నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

మరిన్ని ఉద్యోగాలు :

విద్యార్హతలు :

  • అభ్యర్థి తప్పనిసరిగా BSc నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి మరియు AP నర్సింగ్ కౌన్సిల్‌లో నమోదు చేయబడింది. అయితే BSc (N) అభ్యర్థులు ఎంపికైతే, వారు CPCH పూర్తి చేయాలి.

అప్లై విధానం :

అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామా లో సమర్పించండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

చిరునామా : ప్రాంతీయ సంచాలకులు, వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం, జోన్ – 4

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment