Railway ALP Jobs 2024 రైల్వేశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Railway ALP Jobs 2024 :

రైల్వేశాఖలో దేశవ్యాప్తంగా గల అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా గల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం స్కిల్ టెస్ట్ విధానం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240123 054649

Railway Jobs 2024 :

Railway శాఖ నుండి మొత్తం 5696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • UR – 2499 పోస్టులు
  • ఎస్సీ – 804 పోస్టులు
  • ఎస్టీ – 482 పోస్టులు
  • ఓబీసీ – 1351 పోస్టులు
  • EWS ‌- 560 పోస్టులు
  • Ex- సర్వీస్ మెన్ – 572 పోస్టులు

Railway ALP Notification 2024 Eligibility :

వయోపరిమితి :

Postal Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Post Office నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది. క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.

విద్యార్హతలు :

  • అభ్యర్థులు 10th ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. (లేదా)
  • మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని జాబ్స్ :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ చేయండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

2 thoughts on “Railway ALP Jobs 2024 రైల్వేశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment