IFB Recruitment 2023

IFB అటవీశాఖ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, హైదరాబాద్ నుండి ఆసక్తిగల వారికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 10వ తరగతి పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక అభ్యర్థి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోస్టులు అప్లై చేసుకోవచ్చు. ప్రతి పోస్ట్‌కి నిర్ణీత రుసుముతో పాటు, వేరు వేరుగా అప్లికేషన్ ఫామ్ సబ్ మిట్ చేయాలి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

/3
0 votes, 0 avg
2
Created on

Mathematic Quiz

Math quiz helps us to increase our knowledge

1 / 3

రెండు బిందువుల గుండా ఒకే రేఖాఖండానికి గీయవచ్చు అను ప్రవచనం తెలియజేయు గణిత శాస్త్ర లక్షణంను ఈ క్రింది వానిలో గుర్తించండి

2 / 3

" శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే. ఎందరో మహానుభావులు చేసిన కృషి పై నిలబడి నేను విజ్ఞాన శాస్త్రమును చూస్తున్నాను" అని వ్యాఖ్యానించినది

3 / 3

  1. "ఆవర్తన సంకలనాన్ని" ఈ క్రింది విధంగా పిలుస్తారు ?

Your score is

0%

Please rate this quiz

1 thought on “IFB Recruitment 2023”

Leave a Comment