Local jobs 2023 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ
Local Jobs 2023 : Local jobs 2023 బేతంచర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ ను విడుదల అవ్వడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నంద్యాల జిల్లా స్థానికత కలిగిన అర్హత గల అభ్యర్థుల నుండి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా స్వయంగా వెళ్లి దరఖాస్తు … Read more