Post Office jobs 2024 పోస్ట్ ఆఫీసులలో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post Office jobs 2024 :

Post office Jobs పోస్టల్ శాఖ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా గ్రూప్ – సి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240415 074115

Postal Staff Car Driver Jobs 2024 :

Post Office నోటిఫికేషన్ నుండి మొత్తం 19 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • పోస్టల్ స్టాఫ్ కార్ డ్రైవర్ – 19 పోస్టులు

India Post Office Recruitment 2024 Eligibility :

వయోపరిమితి :

Post Office Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Post Office నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 27 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • 10వ తరగతి ఉత్తీర్ణత.
  • లైట్ & హెవీ మోటారు వాహనాల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • మోటార్ మెకానిజం యొక్క పరిజ్ఞానం.
  • కనీసం మూడు సంవత్సరాల పాటు లైట్ & హెవీ మోటారు వాహనాలను నడిపిన అనుభవం.
  • హోంగార్డు లేదా సివిల్‌గా మూడేళ్ల సర్వీసు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

Iఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల పోస్టల్ స్టాఫ్ కార్ డ్రైవర్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • స్కిల్ టెస్ట్
  • సర్టిఫికేట్ వెరిఫికేషన్

మరిన్ని ఉద్యోగాలు :

India Post Driver Recruitment 2024 :

అప్లై విధానం :

దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 10వ తేది నుండి ఆఫ్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారంను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • చిరునామా : Haridinge Rd, Veerchand Patel Road Area, Patna, Bihar – 800001.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

Post Office నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – ఏప్రిల్ 13, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఏప్రిల్ 30, 2024

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

1 thought on “Post Office jobs 2024 పోస్ట్ ఆఫీసులలో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment