Sachivalayam 3rd Notification 2023 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 13, 026 ఉద్యోగాల భర్తీకి అధికారిక ప్రకటన
Sachivalayam 3rd Notification 2023 : AP ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ అతి త్వరగా విడుదల చేయనుంది. ఇందులో భాగంగా నేడు అధికారికంగా ఖాళీల వారీగా వివరాలను విడుదల చేసింది. మొత్తం 13, 026 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కొరకు అభ్యర్థులు చాలా మంది ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరి వచ్చే నెలలో ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. … Read more