AP Sachivalayam Vacancies 2023 జిల్లాల వారీగా సచివాలయ ఖాళీల వివరాలు

AP Sachivalayam Vacancies 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా గల సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంభందించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా అలానే శాఖల వారీగా ఖాళీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాల వారీగా విడుదలవుతున్న ఖాళీలు చూసుకుంటే మనకు ఈ సారి కూడా భారీ నోటిఫికేషన్ ఖచ్చితం అని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు అనంతపురం జిల్లాలోని ఖాళీలను గమనిద్దాం. “మీ జిల్లా పేరుని క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి” వెంటనే మీ జిల్లా ఖాళీలకు సంబంధించి పోస్ట్ ద్వారా తెలియజేస్తాము. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, రఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది లాంటి పూర్తి సమాచారాన్ని చదివగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230614 190730
Ap govt jobs 2023

AP Sachivalayam District Wise Vacancies 2023 :

విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 21
విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 48
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 01
సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 48
మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 80
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 86
పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – 55
డిజిటల్ అసిస్టెంట్ – 31
విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 48
వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 46
పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ – 51
పశుసంవర్ధక సహాయకుడు – 198
పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 04
గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-II – 02
ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – 41
వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 10
వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 03
వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 12
వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 07
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 04
మొత్తం ఖాలీలు – 687

Sachivalayam recruitment 2023 Apply process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

అర్హతలకు సంభందించిన పూర్తి వివరాలుక్లిక్ హియర్

మరిన్ని ఉద్యోగాలు :

Sachivalayam 3rd Notification 2023 :

IMG 20230614 191436

23 thoughts on “AP Sachivalayam Vacancies 2023 జిల్లాల వారీగా సచివాలయ ఖాళీల వివరాలు”

Leave a Comment