IDBI Bank Jobs 2023 ఇండస్ట్రియల్ డవలప్మెంట్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

IDBI Bank Recruitment 2023 :

IDBI ఇండస్ట్రియల్ డవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్

వాట్సాప్ గ్రూప్
Jobalertszone

IDBI Vacancy 2023 :

  • అసిస్టెంట్ మేనేజర్ – 600 పోస్టులు
  • స్పెసిలిస్ట్ ఆఫీసర్ – 114 పోస్టులు
  • మొత్తం ఖాళీలు – 714 పోస్టులు
20230223 095153
Bank jobs 2023

Idbi specialist officer recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం నందు గాని ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫారం అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపి ఇంటర్వ్యూ కు డైరెక్ట్ గా తీసుకెళ్లండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 200/-
  • చెల్లింపు విధానం – ఆన్ లైన్

ఎంపిక విధానం :

  • ఆన్ లైన్ రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ వెరిఫికేషన్
IDBI Assistant Manager Recruitment 2023 :

అసిస్టెంట్ మేనేజర్ :

  • ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

స్పెసిలిస్ట్ ఆఫీసర్ :

  • బీటెక్, బీఈ, ఎంసీఏ, బిసిఏ, బీఎస్‌సీ (IT), ఎంఎస్‌సీ (IT), ఎంటెక్, ఎంఈ, ఎంబిఏ, ఎంఏ, ఎంఎస్‌సీలలో ఉత్తీర్ణులై ఉండాలి.
IDBI SO Recruitment 2023 Online Apply Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs 2023

Leave a Comment