Data Entry Jobs ఇంటర్ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్

NCDIR INDIA Recruitment 2022 :

NCDIR బెంగళూరులోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ అండ్‌ రిసెర్చ్‌ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ప్రాజెక్ట్‌ అడ్మిన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
20221116 053449
Govt job updates

ముఖ్యమైన తేదీలు :

  • ఇంటర్వ్యూ తేదీ – నవంబర్ 29, 2022
  • ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం – ICMR NCDIR, Bangalore.

NCDIR Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూ సందర్భంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని ఇంటర్వ్యూ హాల్ నందు సబ్మిట్ చేయండి.
  • అప్లికేషన్ సమర్పించిన తదుపరి రిజిస్టర్ నంబర్ తీసుకోగలరు.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :

  • దరఖాస్తు పత్రము
  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

20221116 085457
Work from home jobs

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

జీత భత్యాలు :

పే మ్యాట్రిక్స్‌ లెవెల్ 4 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 17,500/- లభిస్తుంది, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.

ఎంపిక విధానం :

  • వాక్ ఇన్ ఇంటర్వ్యూ
  • ధ్రువపత్రాల వెరిఫికేషన్

Data Entry Operator Vacancy 2022 :

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 06 పోస్టులు
  • ప్రాజెక్టు అడ్మిన్ – 03 పోస్టులు
NCDIR Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

• 18 నుండి 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఇంటర్మీడియట్‌
  • ప్రాజెక్ట్ అడ్మిన్ – ఏదైనా డిగ్రీ
NCDIR Data Entry Operator Recruitment 2022 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఇంటర్వ్యూ తేదీనవంబర్ 29, 2022
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “Data Entry Jobs ఇంటర్ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్”

Leave a Comment