NITW Recruitment 2023 ఇంటర్ అర్హతతో పరిమినెంట్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

NITW Recruitment 2023 :

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20230226 175013
Ap govt jobs 2023
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

NITW Vacancies 2023 :

  • టెక్నీషియన్ – 06 పోస్టులు
  • సీనియర్ టెక్నీషియన్ – 04 పోస్టులు
  • సీనియర్ అసిస్టెంట్ – 04 పోస్టులు
  • టెక్నికల్ అసిస్టెంట్ – 06 పోస్టులు
  • అసిస్టెంట్ ఇంజినీర్ – 06 పోస్టులు
  • సీనియర్ మెడికల్ అసిస్టెంట్ – 03 పోస్టులు
  • సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ – 03 పోస్టులు
  • ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ – 01 పోస్టు
  • ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ – 01 పోస్టు
  • రిజిస్టార్ – 01 పోస్టు
  • మొత్తం ఖాళీలు – 29 పోస్టులు

NIT Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-

జీత భత్యాలు :

పే మ్యాట్రిక్స్‌ లెవెల్ 5 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 22,000/- లభిస్తుంది, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.

NIT Warangal Notification 2023 Apply Online :

విద్యార్హత :

  • పోస్టును బట్టి ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయస్సు :

  • 18 – 27, 30, 33, 37, 53 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
NITW Non Teaching Staff Recruitment 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 03, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 28, 2022
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Postal jobs

2 thoughts on “NITW Recruitment 2023 ఇంటర్ అర్హతతో పరిమినెంట్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు”

Leave a Comment