India Post GDS Results 2023 పోస్టల్ జిడియస్ నోటిఫికేషన్ ఫలితాలు

India Post GDS Results 2023 :

ఇండియన్ పోస్ట్ ఆఫీస్ GDS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసినటువంటిదే, మరి గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలను పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వారు రాష్ట్రాల వారీగా ప్రచురిస్తుంది. ఇండియన్ పోస్టల్ సర్కిల్ రిక్రూట్‌మెంట్ 2023కి అప్లై చేసుకున్న దరఖాస్తుదారులు ఆన్‌లైన్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ పోస్టల్ సర్కిల్ GDS ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇందులో మేము గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు మరియు GDS పోస్ట్ ఆఫీస్ మెరిట్ జాబితా గురించిన వివరాలను అందిస్తున్నాము.

ఫలితాలు కొరకు నంబర్ను అందించి వున్నారు కాబట్టి తద్వారా అభ్యర్థులు తమ ఫలితాల స్టేటస్ వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు. రాష్ట్రం / సర్కిల్ వారీగా ఫలితాలు ప్రకటించబడిన తర్వాత మరియు పోస్ట్ నిండిన తర్వాత, ఆ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అన్ని వివరాలను అఫీషియల్ వెబ్సైట్ నందు గల ఫలితాల స్టేటస్‌లో దీనిని చూడవచ్చు.

20230224 124555 1
Postal jobs 2023
శాఖ పేరుపోస్టల్ శాఖ
నోటిఫికేషన్జిడియస్
పోస్టులు40,889
అర్హత10వ తరగతి
వయస్సు18 – 42 ఏళ్ళు
ఎంపిక విధానంమెరిట్
postal jobs 2023

GDS Results 2023 :

పోస్టల్ జిడియస్ 2023 ఫలితాలు విడుదల కాగానే క్రింది విధంగా పొందాలి.

  • మెరిట్ జాబితా లేదా ఫలితాన్ని రాష్ట్రాల వారీగా తనిఖీ చేయడానికి క్రింద లింక్ పై క్లిక్ చేయండి.
  • ముందుగా appost.in అధికారిక సైట్‌ని సందర్శించండి
  • పోస్టల్ GDS ఫలితం 2023ని ఫలితాల విభాగం పైన ఇవ్వబడుతుంది.
  • దాని కింద మీరు దరఖాస్తు చేసుకున్న రాష్ట్రాన్ని ఎంచుకోండి.
  • ఆ తర్వాత పోస్టల్ GDS ఫలితం 2023 PDF డౌన్‌లోడ్ చేయబడుతుంది.
  • డివిజన్, పోస్ట్ పేరు, వర్గం, రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం పరిశీలించండి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఫలితాలుక్లిక్ హియర్
Central govt jobs 2023

2 thoughts on “India Post GDS Results 2023 పోస్టల్ జిడియస్ నోటిఫికేషన్ ఫలితాలు”

Leave a Comment