Amazon KYC Support job Work from Home :
Amazon పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెతుకుతున్నారా అయితే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాల వారికి అమెజాన్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా సెల్లింగ్ పాట్నర్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకోవాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

| Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభం – ఫిబ్రవరి 20, 2023
- దరఖాస్తు కు చివరి తేదీ – ఫిబ్రవరి 28, 2023
Amazon KYC Support Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం నందు గాని ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫారం అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపి ఇంటర్వ్యూ కు డైరెక్ట్ గా తీసుకెళ్లండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం :
- ఆన్ లైన్ టెస్ట్
- ఇంటర్వ్యూ
Amazon jobs work from home :
వయస్సు :
- 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
విద్యార్హత :
- ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ.
- అధిక స్థాయి గోప్యత మరియు డేటా భద్రతా ప్రమాణాలను నిర్వహించగల సామర్థ్యం
- Microsoft Office, Outlook, Word మరియు Excel నందు అనుభవం
- ఉద్యోగంలో రాత్రి షిఫ్ట్లతో సహా 24/7 వాతావరణంలో పని చేయడం మరియు వ్యాపార అవసరాల ఆధారంగా షిఫ్టులు నిర్ణయించబడతాయి.
- రొటేషనల్ షిఫ్ట్ గా రెండు వరుసగా రోజు సెలవు ఇస్తారు.
- ఇది 2 వరుస రోజుల సెలవుతో 5 రోజుల పని.
T venkatesulu Gnkandriga (v) aranyam kandriga (pos) narayanavanam mandalam Tirupati district
అప్లై చేసుకోవచ్చు
I interested in the job
I’m waiting for this one
Apply chesukogalaru
వర్క్ ఫ్రం హోం
Give me job details
Work from home
Avunamdi
Night shifts vunta ya?
Ha
I was interest to do this job