India Post GDS Recruitment 2023 :
GDS పోస్టల్ శాఖ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో ఖాళీగా గల గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 40,889 బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. సొంత గ్రామలలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆశక్తి గల వారందరు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభం తేది – జనవరి 25, 2022
- దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి 16, 2023
GDS Cycle 5 Notification 2023 Vacancy :
- గ్రామీణ డాక్ సేవక్స్ – 40,889 పోస్టులు
సర్కిల్ వారీగా ఖాళీలు :
- ఆంధ్రప్రదేశ్ – 2480 పోస్టులు
- అసోం – 407 పోస్టులు
- బిహార్ – 1461 పోస్టులు
- ఛత్తీస్‌గఢ్ – 1593 పోస్టులు
- దిల్లీ – 46 పోస్టులు
- గుజరాత్ – 2017 పోస్టులు
- హరియాణా – 354 పోస్టులు
- హిమాచల్ ప్రదేశ్ – 603 పోస్టులు
- జమ్ము & కాశ్మీర్ – 300 పోస్టులు
- ఝార్ఖండ్ – 1590 పోస్టులు
- కర్ణాటక – 3036 పోస్టులు
- కేరళ – 2462 పోస్టులు
- మధ్యప్రదేశ్ – 1841 పోస్టులు
- మహారాష్ట్ర – 2508 పోస్టులు
- నార్త్ ఈస్టర్న్ – 923 పోస్టులు
- ఒడిశా – 1382 పోస్టులు
- పంజాబ్ – 766 పోస్టులు
- రాజస్థాన్ – 1684 పోస్టులు
- తమిళనాడు – 3167 పోస్టులు
- తెలంగాణ – 1266 పోస్టులు
- ఉత్తర ప్రదేశ్ – 7987 పోస్టులు
- ఉత్తరాఖండ్ – 889 పోస్టులు
- పశ్చిమ్ బెంగాల్ – 2127 పోస్టులు
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AP Post Office Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- కంప్యూటర్ పత్రాలు
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు.
జీత భత్యాలు :
ఎంపికైన అభ్యర్థులకు రూ 10,500/- జీతం ఉంటుంది.
ఎంపిక విధానం :
- పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు.
Telangana Postal Circle GDS Recruitment 2023 :
వయస్సు :
- 42 ఏళ్ల వయస్సు మించకూడదు.
- SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- OBC, ఎక్స్ సర్వీస్‌మన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు,
- దివ్యంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
- పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి.
- స్థానిక భాష తప్పనిసరిగా పదో తరగతి నందు చదవి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
I want any job
I want any job opportunities please sir and madam
ramaswamynaidu93@gmail.com
Indian gds recruitment