AOC Recruitment 2022 :
AOC భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆన్ లైన్ విధానంలో ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత రాష్ట్రాలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |
AOC Notification 2022 Vacancy :
- మెటీరియల్ అసిస్టెంట్ – 419 పోస్టులు
- UR – 171, SC – 62, ST – 31, OBC – 113, EWS – 42
- ఈస్ట్రన్ – 10 పోస్టులు
- వెస్ట్రన్ – 120 పోస్టులు
- నార్తెర్న్ – 23 పోస్టులు
- సదరన్ – 32 పోస్టులు
- సౌత్ వెస్ట్రన్ – 23 పోస్టులు
- సెంట్రల్ వెస్ట్ – 185 పోస్టులు
- సెంట్రల్ ఈస్ట్ – 26 పోస్టులు
ముఖ్యమైన తేదీలు :
- దదరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 06, 2022
- దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 15, 2022
Army Ordinance Corps Recruitment 2022 Apply Process :
దరఖాస్తు ప్రక్రియ :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
- పుట్టిన తేదీ రుజువు పత్రాలు
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
జీత భత్యాలు :
పే మ్యాట్రిక్స్ లెవెల్ 6 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 28,500/- లభిస్తుంది, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.
ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష
- ఫిజికల్ ఎఫిషియెన్సీ & మెజర్మెంట్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- వైద్య పరీక్ష
రాత విధానం :
- రాత పరీక్ష మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు, 150 మార్కులకు గానూ రెండు గంటల సమయంలో జరుగుతుంది.
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
- జనరల్ ఇంటెలిజెన్స్ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు,
- న్యూమరిక్ ఆప్టిట్యూడ్ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు,
- జనరల్ అవేర్నెస్ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు,
- ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి.
AOC Notification 2022 Eligibility :
వయస్సు :
• 27 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
- ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ (లేదా)
- మెటీరియల్ మేనేజ్మెంట్లో డిప్లొమా (లేదా)
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్లో డిప్లొమా
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 27, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 15, 2022 |
అప్లై ఆన్ లైన్ లింక్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |