సైనిక్ స్కూల్ నందు అటెండర్ ఉద్యోగాలు భర్తీ | Jobalertszone

Sainik School Kalikiri Recruitment 2022 : చిత్తూర్, కలిగిరి సైనిక స్కూల్ నందు ఖాళీగా గల అటెండర్ ఉద్యోగాలను 10వ తరగతి అర్హతతో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Sainik School Kalikiri Notification 2022 : …

సైనిక్ స్కూల్ నందు అటెండర్ ఉద్యోగాలు భర్తీ | Jobalertszone Read More »