ఏపి వ్యవసాయ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

ANGRAU Recruitment 2022 :

ANGRAU ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ప్రాజెక్ట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

Agricultural Jobs Recruitment 2022 :

పోస్టులు • ప్రాజెక్ట్ అసిస్టెంట్
• టెక్నికల్ అసిస్టెంట్
వయస్సు• 35, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• అగ్రికల్చర్ విభాగంలో బియస్సి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు బయో డేటా ఫామ్ ను ఫిల్ చేసి ఇంటర్వ్యూ కెళ్లేటప్పుడు తీసుకెళ్తే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీమార్చి 22, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 20,000 /-
telugujobs

Agriculture Jobs Recruitment 2022 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220315 075544
Agriculture jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment