BSF Police Constable Jobs Recruitment 2022 :
BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఐటీఐ వారికి 2700 ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. bsf recruitment 2022 online apply
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
BSF Police Constable Jobs 2022 Full Details :
పోస్టులు | కానిస్టేబుల్ |
ఖాళీలు | 2788 |
వయస్సు | 30, 40 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • పోస్టును బట్టి పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడుల్లో రెండేళ్ల డిప్లొమా లేదా రెండేళ్ల పని అనుభవం ఉండాలి. • నిర్ధిష్ఠ శారీరక ప్రమాణాలు ఉండాలి • నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.bsf recruitment 2022 online apply |
మరిన్ని ఉద్యోగాలు | నవోదయ విద్యాలయ సమితిలో 10th తో అటెండర్ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. bsf recruitment 2022 • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. bsf recruitment 2022 new vacancy • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
మరిన్ని ఉద్యోగాలు | జలశక్తి శాఖలో 10th తో ఉద్యోగాలు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 17, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 28, 2021 |
ఎంపిక విధానం | రాతపరీక్ష bsf recruitment 2022 online apply link |
వేతనం | రూ 25,000 /- |
BSF Conistable Recruitment 2022 Online Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. bsf tradesman recruitment 2022
7 thoughts on “Police Constable Jobs | పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ 2022”