10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అందరికీ ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగాల కోసం అర్హనిశలు శ్రమించే వారికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా అర్హతలు కలిగినటువంటి మహిళా మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రాల అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. సంవత్సరం తరువాత విడుదలైన ఉద్యోగాలు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. latest government job updates 2022

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertszone

ESIC MTS Recruitment 2022 :

ఖాళీలు3820
అర్హతలు• మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి.
• స్టెనో గ్రాఫర్ – ఇంటర్మీడియట్
• అప్పర్ డివిజనల్ క్లర్క్ – ఏదైనా డిిగ్రీ.
దరఖాస్తు కు చివరి తేదీ ఫిబ్రవరి 15, 2022
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం చారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్
హియర్.
#telugujobs

SSC CHSL Notification 2022 :

ఖాళీలు 4896
విద్యార్హతలు• ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ప్రతిఒక్కరు అప్లై చేయవచ్చు.
దరఖాస్తు చివరి తేదీమార్చి 07, 2021
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్ హియర్.
Jobalertszone
IOCL Recruitment 2022 :
పోస్టులు 137
అర్హతలుటెక్నికల్ అటెండెట్ – పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ
ఉత్తీర్ణత.
ఇంజినీరింగ్ అసిస్టెంట్ – సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో
ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 18, 2022
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్ హియర్.
#telugujobupdates
CISF Recruitment 2022 Apply Online :
పోస్టులు1149
అర్హతలుఇంటర్మీడియట్
దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 04, 2022
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం
2. ఆన్ లైన్ అప్లై

3. మా యాప్ – క్లిక్ హియర్.
#telugujobupdates

Bank of Maharashtra Recruitment 2022 :

పోస్టులు500
అర్హతలుఏదైనా డిగ్రీ
దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 22, 2022
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్ హియర్.
#telugujobupdates

కరెంట్ ఆఫీసులలో ఉద్యోగాలు :

పోస్టులు133
అర్హతలుడిప్లొమా
దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 21, 2022
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్ హియర్.
NHPC Recruitment 2022
IFS UPSC Recruitment 2022 :
పోస్టులు151
అర్హతలుఏదైనా డిగ్రీ
దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 22, 2022
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్ హియర్.
#telugujobupdates
20220214 074533
latest government job updates 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment