NVS Non Teaching Staff Recruitment 2022 :
నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఖాళీగా గల నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మల్టిటాస్కింగ్ స్టాఫ్, అటెండర్, మెస్ హెల్పర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
NVS Group – C Recruitment 2022 Full Details :
పోస్టులు | మల్టిటాస్కింగ్ స్టాఫ్, అటెండర్, మెస్ హెల్పర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఆడిట్ అసిస్టెంట్, ఫిమేల్ స్టాఫ్ నర్స్, తదితర పోస్టులు కలవు |
ఖాళీలు | 1925 |
మరిన్ని ఉద్యోగాలు | APPSC గ్రూప్ – 4 ఉద్యోగాలు భర్తీ |
వయస్సు | • పోస్టును బట్టి 27,30,35,40,45 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి • ల్యాబొరేటరీ అటెండర్ – 10th / 12th మరియు ల్యాబొరేటరీ డిప్లొమా • మెస్ హెల్పర్ – 10వ తరగతి • జూనియర్ అసిస్టెంట్ – 12వ తరగతి మరియు టైపింగ్ సామర్ధ్యం • కంప్యూటర్ ఆపరేటర్ – డిగ్రీ మరియు ఒక సంవత్సరం కంప్యూటర్ డిప్లొమా • ఆడిట్ అసిస్టెంట్ – బికాం డిగ్రీ • నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు. |
మరిన్ని ఉద్యోగాలు | విప్రోలో ఫ్రెషర్స్ కు భారీ ఆన్ లైన్ డ్రైవ్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
మరిన్ని ఉద్యోగాలు | 10th, ఇంటర్ అర్హతలతో ప్రభుత్వ ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – గ్రూప్ ఏ పోస్టులకు రూ 1500/-, గ్రూప్ బి పోస్టులకు రూ 1200/- మరియు గ్రూప్ సి పోస్టులకు రూ 750/- లు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 12, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 10, 2021 |
ఎంపిక విధానం | ఆన్ లైన్ రాతపరీక్ష |
వేతనం | పోస్టును అనుసరించి వేతనం ఉంటుంది |
NVS Recruitment 2022 Online Apply Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
విశాఖపట్నం జిల్లా
పద్మనాభం మండలం
రెడ్డి పల్లి గ్రామం
మీరు కూడా అప్లై చేయవచండి
After successful Sign up how to proceed to
Then apply
Sir/madam. Madi bhimadole, west godavari, first Andhrapradesh nenu 12th complete chesanu nenu apply chesukovacha naku typing baga vachu junior assistant ki apply chesukovacha cheppandi plzzzz
Ee jobs government jo s yena cheppandi plzz