ESIC Recruitment 2022 | కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ

ESIC Recruitment 2022 Notification :

భారతప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ESIC ) నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్లు పోస్టులను ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

ESIC Recruitment 2021 Notification Full Details :

పోస్టులు
( TS రీజియన్ )
మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 43
స్టెనో గ్రాఫర్ – 04
అప్పర్ డివిజనల్ క్లర్క్ – 25
AP రీజియన్ పోస్టులుమల్టిటాస్కింగ్ స్టాఫ్ – 26
స్టెనో గ్రాఫర్ – 02
అప్పర్ డివిజనల్ క్లర్క్ – 07
ఖాళీలు1120
మరిన్ని ఉద్యోగాలుSSC నుండి 9500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
వయస్సు27 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు> మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి
> స్టెనో గ్రాఫర్ – ఇంటర్మీడియట్
> అప్పర్ డివిజనల్ క్లర్క్ – ఏదైనా డిిగ్రీ
మరిన్ని ఉద్యోగాలుఅటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలుజూట్ కార్పొరేషన్ లో ఇంటర్ తో ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 15, 2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 15, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష, స్కిల్ టెస్ట్
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది
Jobalertszone

ESIC Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్ ( Link Activated on Jan15)
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220105 065751
ESIC Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

20 thoughts on “ESIC Recruitment 2022 | కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ”

  1. Ma cast BCB na vayasu 31 Naku bhartha chanipoyaru . Naku edharu pillalu.1. babu. 1.papa nenu enter pas ainanu Naku sontha ellu kuda ledhu sir. Mari nenu ee job ku arhuralinena . Sir. Dhayachesi nameedha dhaya vunchi ma lanti nirupedhalaku job vachelaa chudandi sir. Please please.

    Reply
    • ఖచ్చితంగా, మీరు అప్లై చేయాలి, ఆ తరువాత రాతపరీక్ష లో మంచి మార్కులు వస్తే వారు మీకు పోస్టింగ్ ఇస్తారు.

      Reply

Leave a Comment