APSCSCL Recruitment 2023 పౌర సరఫరాల శాఖలో 8th అర్హతతో బంపర్ నోటిఫికేషన్
పౌరసరఫరాల శాఖ, KMS కోసం వరి సేకరణకు సేవలను వినియోగించుకోవడానికి జాయింట్ కలెక్టర్, కాకినాడ జిల్లా, కాకినాడ నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా 02 నెలల పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు హెల్పర్ల కేడర్‌లో సిబ్బందిని నియమించుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానింస్తున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక … Read more