Revenue Jobs 2023 రెవెన్యూ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Revenue Jobs 2023 : కలెక్టర్ కార్యాలయాలలో రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ నోటిఫికేషన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టర్ కార్యాలయం మరియు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కార్యాలయం నుండి 04 ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి విడుదలైంది. రాతపరీక్ష లేదు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. … Read more