TS Govt Jobs 2023 రాతపరీక్ష లేకుండా ఆకాశవాణి ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TS Govt Jobs 2023 :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాలలోని ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం నందు ఖాళీగా గల PTC పార్ట్ టైమ్ కరస్పాండెంట్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అర్హులవుతారు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap government jobs 2023

ఖాళీల జిల్లాలు :

  • హైదరాబాద్
  • భద్రాద్రి కొత్తగూడెం
  • జయకంకర్ భూపాలపల్లి
  • జోగులాంబ గద్వాల్
  • కొమురం భీం
  • ఆసిఫాబాద్
  • మహబూబ్ నగర్
  • మెదక్
  • ములుగు
  • నాగర్ కర్నూల్
  • నారాయణ్ పేట్
  • నిర్మల్
  • నిజామాబాద్
  • పెద్దపల్లి
  • రంగారెడ్డి
  • వికారాబాద్
  • వరంగల్ (అర్బన్)/హనుమకొండ
  • యాదాద్రి భువనగిరి
  • కామారెడ్డి

Akashavani Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • చిరునామా : డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (E), ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాదు – 500 004.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ : జులై 20, 2023
  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : జులై 31, 2023 26, 2023

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

TS Government Jobs 2023 Qualifications :

వయోపరిమితి :

  • 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • జర్నలిజం/మాస్ మీడియాలో పీజీ డిప్లొమా/డిగ్రీ కలిగి వుండాలి లేదా గ్రాడ్యుయేట్ అయి పాత్రికేయ వృత్తిలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.
  • జిల్లా కేంద్రం లేదా సంబంధిత జిల్లా మున్సిపాలిటీలో 10 కి.మీ. పరిధిలో నివసించాలి.

అప్లై లింకులు :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “TS Govt Jobs 2023 రాతపరీక్ష లేకుండా ఆకాశవాణి ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment