APPSC DL Notification 2024 ఏపిపియస్సి నుండి 240 పోస్టులతో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్

APPSC DL Notification 2024 :

APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 240 ఉద్యోగాల భర్తీకి మరో అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. పెర్మనెంట్ జాబ్ అదీను సొంత ప్రాంతాలలో జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 24వ తేదీ నుండి ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240102 055005

APPSC DL Vacancy 2023 :

APPSC నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 240 డిగ్రీ లెక్చరర్ ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.

బోటనీ – 19 పోస్టులు
కెమిస్ట్రీ – 26 పోస్టులు
కామర్స్ ‌- 35 పోస్టులు
కంప్యూటర్ అప్లికేషన్స్ – 26 పోస్టులు
కంప్యూటర్ సైన్స్ – 31 పోస్టులు
ఎకనామిక్స్ ‌- 16 పోస్టులు
హిస్టరీ – 19 పోస్టులు
మ్యాథమెటిక్స్ ‌- 17 పోస్టులు
ఫిజిక్స్ ‌- 11 పోస్టులు
పొలిటికల్ సైన్స్ ‌- 21 పోస్టులు
జువాలజీ – 19 పోస్టులు

వయస్సు :

APPSC Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. APPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ మరియు నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని జాబ్స్ :

APPSC DL Recruitment 2023 Online Apply Process :

అప్లై విధానం :

అభ్యర్థులు దరఖాస్తు చేయునపుడు ఈ క్రింది సైప్స్ ఫాలో అవ్వాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

ఎంపిక విధానం :

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులు ప్రారంభతేదీ – జనవరి 24, 2024

ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment