SSA AP Recruitment 2023 :
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా బోధనా సిబ్బంది పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |

AP SSA Vacancy 2023 :
ఖాళీలు :
- ప్రిన్సిపాల్ – 92 పోస్టులు
- పీజీటీ – 846 పోస్టులు
- సీఆర్జీ – 374 పోస్టులు
- పీఈటీ – 16 పోస్టులు
- మొత్తం – 1358 పోస్టులు
KGBV Recruitment 2023 Apply Process :
- KGBV అధికారిక వెబ్సైట్ అయినటువంటి apkgbv apcfss.in ని సందర్శించండి.
- Career option ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- కొత్త విండో తెరవబడుతుంది. దరఖాస్తు ఆన్లైన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌తో మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి.
- KGBV Recruitment 2023 దరఖాస్తు ఫారమ్ ప్రకారం అవసరమైన అన్ని వివరాలను పూరించండి.
- ఫోటోగ్రాఫ్, సంతకం మరియు అవసరమైన పత్రాల యొక్క స్కాన్ చేసిన కాపీని అటాచ్ చేయండి.
- దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి దరఖాస్తు రుసుమును చెల్లించండి.
- భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 00/-
- చెల్లింపు విధానం – ఆన్ లైన్
ఎంపిక విధానం :
- షార్ట్ లిస్టింగ్
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
వయస్సు :
- 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
APKGBV Online Application Form 2023 :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్. |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
This type job iam interested