YIL Recruitment 2023 :
YIL ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భారీ స్థాయిలో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ వాట్సాప్ గ్రూప్ |

ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేది – ఫిబ్రవరి 27, 2023
- దరఖాస్తు కు చివరి తేది – మార్చి 30, 2023
YIL Vacancy 2023 :
- ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ – 3508
- నాన్ ఐటీఐ ట్రెడ్ అప్రెంటిస్ – 1887
- మొత్తం ఖాళీలు – 5395
YIL Ordinance Factory Recruitment 2023 Apply Online :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం నందు గాని ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫారం అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపి ఇంటర్వ్యూ కు డైరెక్ట్ గా తీసుకెళ్లండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
- చెల్లింపు విధానం – ఆన్ లైన్
ఎంపిక విధానం :
- ఎటువంటి రాత పరీక్ష లేదు.
- మెరిట్ ఆధారంగా ఎంపిక.
YIL Apprentice Recruitment 2023 Eligibility :
విద్యార్హతలు :
- నాన్ ఐటీఐ ట్రెడ్ అప్రెంటిస్ – 10వ తరగతి
- ఐటీఐ ట్రెడ్ అప్రెంటిస్ – 10వ తరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణత
వయస్సు :
- 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
- SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు
- ఎక్స్ సర్వీస్మన్, ఎన్సీసీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.