APSRTC Recruitment 2023 :
APSRTC లో 5418 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటూ, సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. మరి ఏపియస్ ఆర్టీసీ వారు ఈ ప్రచారానికి సంభవించి ప్రకటన విడుదల చేసింది.
- రెవెన్యూశాఖలో జాబ్స్ నోటిఫికేషన్ – క్లిక్ హియర్
| Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ వాట్సాప్ గ్రూప్ |

APSRTC Fake Notification 2023 :
ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) తాము అఫీషియల్ గా ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని చెబుతూ. ఆ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దంటూ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు విజ్ఞప్తి చేస్తోంది. ఏపీఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అలానే వాట్సాప్లో APSRTC యొక్క అఫీషియల్ వెబ్సైట్ ను జతపరుస్తూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని ఖండించిన ఆర్టీసీ, అలాంటిదేమైనా ఉంటే తాము అధికారికంగానే ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
APSRTC Jobs Fake Notification 2023
ప్రచారం అయ్యే నోటిఫికేషన్ గమిస్తే మొత్తం 5418 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో అత్యధికంగా డ్రైవర్ 2740 పోస్టులు ఉన్నాయని, అలానే 2678 కండక్టర్ పోస్టులను భర్తీ చేస్తురంటూ ప్రచారం చేశారు. ప్రచారం అయిన మరిన్నీ పూర్తి వివరాలను గమనిద్దాం.
| ఖాళీలు | 5418 పోస్టులు |
| కండక్టర్ | 2740 పోస్టులు |
| డ్రైవర్ | 2678 పోస్టులు |
| వయస్సు | 18 – 42 |
| విద్యార్హత | కండక్టర్ – 10వ తరగతి డ్రైవర్ – 10వ పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. |
| RTC ప్రకటన | క్లిక్ హియర్ |
I’m interested sir
Conductar post in Guntur distic
Interest
Interest callme
Diploma in civil
Work for in vizga
How to apply in the job
Read the article..
Kturke
Prathap
Pffhijjjwjuwjwjw
??
Conductor post iam interested sir
I need this job request for u sir, mam
Driver post
Railway kodur Reddy varapalli
Grama
Driver
post Kavali