Panchayatraj Recruitment 2023 పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Panchayatraj Recruitment 2023 :

పంచాయతీరాజ్ శాఖలో జాబ్ సాధించడం మీ సాధికారమా, అయితే తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నుండి TSPSC ఆధ్వర్యంలో గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖతో సహా రెవెన్యూ, నీటి పారుదలశాఖ, పశుసంవర్ధకశాఖ ఇలా 26 ప్రభుత్వ విభాగాలలో కలిపి మొత్తం 1365 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆశక్తి కల వారు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

TS Group III Vacancies 2023 :

  • వ్యవసాయం – 27
  • పశుసంవర్ధకం – 2
  • బీసీ సంక్షేమం – 27
  • ఇంధనం – 2
  • పర్యావరణ, అటవీ – 7
  • ఆర్థిక – 712
  • పౌరసరఫరాలు – 16
  • సాధారణ పరిపాలన – 46
  • వైద్య, ఆరోగ్యం – 39
  • ఉన్నతవిద్య – 89
  • హోం – 70
  • పరిశ్రమలు, వాణిజ్యం – 25
  • నీటిపారుదల – 1
  • కార్మిక – 33
  • మైనార్టీ సంక్షేమం – 6
  • పురపాలక – 18
  • పంచాయతీరాజ్‌ – 29
  • ప్రణాళిక – 3
  • రెవెన్యూ – 73
  • ఎస్సీ సంక్షేమం – 36
  • మాధ్యమిక విద్య – 56
  • రవాణా – 12
  • గిరిజన సంక్షేమం – 27
  • మహిళాశిశు సంక్షేమం – 3
  • యువజన సర్వీసులు – 5
  • గిరిజన సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్‌) – 1
  • మొత్తం ఖాళీలు – 1365
  • విద్యార్హత – ఇంటర్ / డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • మరిన్ని పూర్తి వివరాలు మరియు ఆన్ అప్లై కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి – క్లిక్ హియర్

TSPSC Group 3 Notification 2023, TSPSC Group 3 Recruitment 2023 Apply Online, agriculture jobs 2023, revenue jobs 2023, group 3 recruitment 2023, TSPSC Group 3 Recruitment 2023, TSPSC Group III Services Recruitment 2023, ts revenue recruitment 20

8 thoughts on “Panchayatraj Recruitment 2023 పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment