AP Backlog Jobs 2023 రాతపరీక్ష లేకుండా బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Backlog Jobs 2023 :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా హెల్త్ అసిస్టెంట్ (పురుషుడు), జూనియర్, టెక్నికల్ ఆఫీసర్, ఫౌంటెన్ క్లీనర్, బోర్ వెల్ క్లీనర్ & వాచ్ మాన్ పోస్టులను భర్తీ భర్తీ చేయనున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగి ఉంటే చాలు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని చదివి అప్లై చేసుకోండి.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230129 121752
Ap govt jobs

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభం తేది – జనవరి 28, 2022
  • దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి 09, 2023

AP SC ST Backlog Posts 2023 Vacancy :

  • హెల్త్ అసిస్టెంట్ (పురుషుడు) – 01 పోస్టు
  • జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ – 01 పోస్టు
  • ఫౌంటెన్ క్లీనర్ – 01 పోస్టు
  • బోర్ వెల్ క్లీనర్ – 01 పోస్టు
  • వాచ్ మాన్ – 01 పోస్టు
  • కుక్ – 01 పోస్టు

Backlog Posts Notification 2023 Eligibility Criteria :

విద్యార్హత :

మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్ :

  • SSC ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి
  • AP నర్సింగ్ & మిడ్‌వైవ్స్ కౌన్సిల్ ద్వారా గుర్తించబడిన 18/24 నెలల MPHA (M) కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి లేదా
  • రెండేళ్లు ఇంటర్మీడియట్ ఒకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (పురుషుడు) కోర్సు మరియు
  • ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణ పూర్తి చేశారు
  • అభ్యర్థులకు సంబంధించి AP పారా మెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి

జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ : సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా.

టర్న్ కాక్ : 10వ ఫెయిల్ మరియు చదవడం, రాయడం తెలిసి ఉండాలి

ఫౌంటెన్ క్లీనర్ : 10వ ఫెయిల్ మరియు చదవడం, రాయడం తెలిసి ఉండాలి

బోర్ వెల్ : 10వ ఫెయిల్ మరియు చదవడం, రాయడం తెలిసి ఉండాలి

వాచ్‌మన్ : 10వ ఫెయిల్ మరియు చదవడం, రాయడం తెలిసి ఉండాలి

వయస్సు :

  • 44 ఏళ్ల వయస్సు మించకూడదు.
  • SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • BC, ఎక్స్‌ సర్వీస్‌మన్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • దివ్యంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
AP backlog Jobs Notification 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : Assistant Director, Welfare of Differently Abled, TG & Sr Citizens, Ambedkhar Bhavan, New Collectorate, Chittoor

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం :

  • మెరిట్
sc st backlog application Form 2023 :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs 2023

3 thoughts on “AP Backlog Jobs 2023 రాతపరీక్ష లేకుండా బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment