SSA Jobs 2023 Recruitment :
SSA సమగ్ర శిక్ష అభియాన్ నుండి జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి అర్హత గల వారు ఈ నోటిఫికేషన్ కు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
AP SSA Vacancy 2023 :
- జూనియర్ అసిస్టెంట్
- డేటా ఎంట్రీ ఆపరేటర్
- ఆఫీస్ సబ్ ఆర్డినేట్
SSA AP Notification 2023 Eligibility Criteria :
వయస్సు :
- 18 – 44 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
- SC, ST, BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
ఆఫీస్ సబ్ ఆర్డినేట్ :
- 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- తెలుగు, ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చి ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ :
- ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
- MS ఆఫీస్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- DCA లేదా PGDCA కోర్స్ యొక్క సెర్టిఫికెట్ కలిగి ఉండాలి. (లేదా)
- ఏదైనా కంప్యూటర్ కోర్సు కలిగిన గ్రాడ్యుయేషన్ పూర్తై ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ :
- ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
- టైపింగ్ స్కిల్స్, MS ఆఫీస్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- DCA లేదా PGDCA కోర్స్ యొక్క సెర్టిఫికెట్ కలిగి ఉండాలి. (లేదా)
- ఏదైనా కంప్యూటర్ కోర్సు కలిగిన గ్రాడ్యుయేషన్ పూర్తై ఉండాలి.
SSA Non Teaching Staff Recruitment 2023 Apply process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- విద్యార్హత పత్రాలు
- ఆధార్ కార్డ్
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 750/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.
జీత భత్యాలు :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఉంటుంది.
K. venubabu
Komminenivaripalem
Ballikurava (m d)
Bapatla (d t)
venubabu6185@gmeil.com
Ha apply cheyavachandi
Good
Ela select chestaru e job ki