APSHC Recruitment 2022 :
ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSHC) అనంతపురం ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగానే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను రాతపరీక్ష లేకుండా భర్తీ చేసున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |
APSHC Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- చిరునామా : డిస్ట్రిక్ట్ హెడ్ – హౌసింగ్ కార్యాలయం, అనంతపురం ఆంధ్రప్రదేశ్.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :
- పూరించిన దరఖాస్తు ఫారమ్
- S.S.C లేదా సమానమైన పరీక్ష మార్కులు మెమో
- ఇంటర్మీడియట్ లేదా 10+ 2 పరీక్ష మార్కులు మెమో
- డిగ్రీ
- PGDCA
- MCA లేదా B.Tech.
- తహశీల్దార్ జారీ చేసిన తాజా కుల ధృవీకరణ పత్రం.
- 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
- ప్రైవేట్ స్టడీ అభ్యర్థుల విషయంలో, SSCకి 04 నుండి 07 సంవత్సరాల ముందు సంబంధిత తహశీల్దార్ నుండి పొందిన నివాస ధృవీకరణ పత్రం
- PH కోటా కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులకు సంబంధించి దాని సమానమైన PH సర్టిఫికేట్ (SADAREM CERTIFICATE)
మరిన్ని జాబ్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
APSHCL Vacancy 2022 Details :
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 13 పోస్టులు
APSHCL Notification 2022 Eligibility Criteria :
విద్యార్హత :
- ఏదైనా డిగ్రీ తో పాటు పీజీడీసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ (లేదా)
- కంప్యూటర్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ (బియస్సి కంప్యూటర్స్) ఉత్తీర్ణత
- కంప్యూటర్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ (బికామ్ కంప్యూటర్స్) ఉత్తీర్ణత
- మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
- నవంబర్ 31, 2022 నాటికి 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
జీత భత్యాలు :
- అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు ఎంపికైనట్లైతే నెలకు రూ18,500 జీతం పొందుతారు.
ఎంపిక ప్రక్రియ :
- టెక్నికల్ పరీక్ష
- సర్టిఫికేట్ వెరిఫికేషన్
APCOS Recruitment 2022 Application Form :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు కు చివరి తేదీ | డిసెంబర్ 14, 2022 |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషను ఫామ్ | క్లిక్ హియర్ |
Job kavali
Hai
Super