KVS LDCE Recruitment 2022 :
KVS విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంగతన్ దేశ వ్యాప్తంగా వివిధ kvs స్కూళ్లలో ఖాళీగా గల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా మొత్తం 4104 పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 5 ◆ వాట్సాప్ గ్రూప్ |
KVS Vacancy 2022 :
- ఫైనాన్స్ ఆఫీస్ – 7
- సెక్షన్ ఆఫీస్ – 22
- ప్రిన్సిపల్ – 278
- వైస్ ప్రిన్సిపాల్ – 116
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు : 1200
- హిందీ – 173
- ఇంగ్లీష్ – 158
- హిస్టరీ – 63
- ఎకనామిక్స్ – 98
- జియోగ్రఫీ – 70
- ఫిజిక్స్ – 135
- రసాయనశాస్త్రం – 168
- గణితం – 184
- జీవశాస్త్రం – 151
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు : 2154
- హిందీ – 377
- ఇంగ్లీష్ – 401
- సంస్కృతం – 246
- సాంఘిక శాస్త్రం – 399
- గణితం – 427
- బయాలజీ – 30
- హెడ్ మాస్టర్ – 237
KVS Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
జతపరచవలసిన పత్రాల జాబితా :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్ (PDF ఫార్మ్యాట్).
- పుట్టిన తేదీ రుజువు (PDF ఫార్మ్యాట్).
- ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF ఫార్మ్యాట్).
- విద్యా సర్టిఫికెట్లు అనగా సంబంధిత ఎదుకేషనల్ సెర్టిఫికెట్స్(PDF ఫార్మ్యాట్).
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లేదా జాబ్ ఆఫర్ లెటర్ (PDF ఫార్మ్యాట్).
- ఫారం-16/ జీతం స్లిప్ (PDF ఫార్మ్యాట్).
దరఖాస్తు కు ఫీజు :
- ప్రిన్సిపాల్ పోస్టులకు – రూ 1000/-
- పిజిటీ పోస్టులకు – రూ 1000/-
- టిజిటి పోస్టులకు – రూ 1000/-
KVS LDCE Notification 2022 Eligibility :
ప్రిన్సిపల్ – ఏదైనా డిగ్రీతో పాటుగా BEd, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వైస్ ప్రిన్సిపల్ – ఏదైనా డిగ్రీతో పాటుగా BEd, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీతో పాటుగా బియిడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీతో పాటుగా బియిడీ ఉత్తీర్ణత.
సెక్షన్ ఆఫీసర్ : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
Kendriya Vidhyalay Recruitment 2022 Apply Online Links :
వయస్సు | • 27 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఎంపిక విధానం | రాతపరీక్ష |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 05, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 16, 2022 |
వేతనం | పోస్టును బట్టి జీతం |
అప్లై ఆన్ లైన్ లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |