అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Anganwadi Jobs

Anganwadi Jobs Notification 2022 :

ఆంధ్రప్రదేశ్ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ చిత్తూరు జిల్లా నందు ఖాళీగా గల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైన వారందరు అప్లై చేసుకోవచ్చు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Job alerts zone

AP Anganwadi Jobs Notification 2022 :

పోస్టులు • అంగన్వాడీ టీచర్ – 49
• మినీ అంగన్వాడీ టీచర్ – 24
• సహాయకులు – 97
వయస్సు• 21 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
• సొంత గ్రామ వారైనటువంటి వివాహితులు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామాకు పంపించండి.
మరిన్ని ఉద్యోగాలువ్యవసాయ శాఖ నందు సొంత ప్రాంతాలలో పోస్టింగ్ గల నోటిఫికేషన్
పోస్టల్ శాఖలో భారీగా 10thతో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
చిరునామాఆయా సిడిపిఓ కార్యాలయాల్లో
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 23, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 06, 2022
ఎంపిక విధానంమెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం రూ 11,500 /-
telugujobs
anganwadi jobs
anganwadi jobs 2022

Anganwadi Jobs Recruitment 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

10 thoughts on “అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Anganwadi Jobs”

    • మీ ప్రాజెక్ట్ అధికారి ఆఫీసులో ఇవ్వాలి. ఇచ్చిన్నారని రసీదు తీసుకోండి

      Reply

Leave a Comment